#krishnashtamisong #netthinanemali #latestkrishnashtamisong #lordkrishnasongs #yadavsongs #latestyadavsongs #svcrecordingcompany #kumbalagokulsongs Lyrics : Kumbala Gokul Programming By : N.C.Praveen Singer : Tejaswini Nandibhatla Camera & Editing : Ajay Kodam Recording : SVC Recording Studio Mixing, Mastering, Producer : Vonguru Gyaneshwar Yadav 9346938373 పల్లవి: నెత్తిన నెమలిపింఛం పెట్టిన బాలుడే చేతిల పిల్లనగ్రొవిని పట్టిన దేవుడే సందమామ కన్న అందంగున్న సోగ్గాడే ఎందరొ దుష్టుల భరతం పట్టిన మొనగాడే కాళ్ళకు బంగరు గజ్జలు కట్టి కన్నయ్య ||2t|| గోకులంలొ తిరుగి గోల గోల చెస్తున్నాడయ్య నెత్తిన నెమలిపింఛం పెట్టిన బాలుడే చేతిల పిల్లనగ్రొవిని పట్టిన దేవుడే సందమామ కన్న అందంగున్న సోగ్గాడే ఎందరొ దుష్టుల భరతం పట్టిన మొనగాడే ******* ******* చరణం 01: పుట్టిన నాటి నుండె లీలలు చుపినడమ్మ మహిమల కృష్ణుని పొగడ మాటలు చాలవమ్మ మన్ను బుక్కినాడు నోట మిన్ను చూపినాడు వెన్నెల కన్నుల వాడు వెన్నె దొంగైనాడు కొంటె ఈలలేస్తు భామల కొంగులు లాగినాడు ఏం తెల్వనట్టు అమ్మ కొంగుసాటు దాగినాడు కొంటె ఈలలేస్తు భామల కొంగులు లాగినాడు ఏం తెల్వనట్టు అమ్మ కొంగుసాటు దాగినాడు మా కన్నయ్య కన్నయ్య కొంటె పనుల కృష్ణయ్యా నెత్తిన నెమలిపింఛం పెట్టిన బాలుడే చేతిల పిల్లనగ్రొవిని పట్టిన దేవుడే సందమామ కన్న అందంగున్న సోగ్గాడే ఎందరొ దుష్టుల భరతం పట్టిన మొనగాడే ******* ******* చరణం 02: రాధమ్మ మనసునే గెలిచినాడమ్మ ప్రేమకే నిదర్శనమై నిలిచినాడమ్మ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా ప్రేమంటే రాధాకృష్ణులే గుర్తుకొస్తరమ్మ స్నేహానికే ప్రాణమిచ్చె మనసు ఉన్న వాడు కుచేలుని తోడును కడదాక విడువనోడు రుక్మిణీ నాధుడమ్మ ఈ కొంటెవాడు సత్యభామ లోలుడమ్మ మా సక్కనోడు మా కన్నయ్య కన్నయ్య గోపాల కృష్ణయ్యా నెత్తిన నెమలిపింఛం పెట్టిన బాలుడే చేతిల పిల్లనగ్రొవిని పట్టిన దేవుడే సందమామ కన్న అందంగున్న సోగ్గాడే ఎందరొ దుష్టుల భరతం పట్టిన మొనగాడే ******* ******* చరణం 03: మోము నల్లగున్నా మనసు చల్ల వెన్న చుట్టూ కన్నెలున్నా చిరునవ్వు వెన్నెలన్న భార్యలెందరున్నా భామలెందరున్నా ఈ చిలిపి కృష్నుడు నిత్యబ్రహ్మచారెనమ్మ లోక కళ్యాణముకై నిందలెన్నొ మోసినాడు పాండవులు నమ్ముకున్న ఈ పాండురంగడు ధర్మాన్నే గెలిపించగ అర్జున రథసారధై గీతను బొధించినాడు ఈ విష్ణురూపుడు మా కన్నయ్య కన్నయ్య యాదవప్రియ కృష్ణయ్యా నెత్తిన నెమలిపింఛం పెట్టిన బాలుడే చేతిల పిల్లనగ్రొవిని పట్టిన దేవుడే సందమామ కన్న అందంగున్న సోగ్గాడే ఎందరొ దుష్టుల భరతం పట్టిన మొనగాడే Jumbare Jumbare//New Yadav Song..https://www.youtube.com/watch?v=C73uHfOq7qI Raava Kannayya Raava// Nadapriya//...https://www.youtube.com/watch?v=oQUXF2KYD3I Golla Kuruma Song/Raj Kumar...https://www.youtube.com/watch?v=AMbPCL_6UWs Latest Yadav Song //New Yadav Songs// Kumbala Gokul.. https://www.youtube.com/watch?v=5VIRFvOBDkY Golla Kuruma Special Song // గొల్ల కురుమలపై కొత్త పాట...https://www.youtube.com/watch?v=VZfvSaK_fc0 Gollalamayya Special Song // గొల్ల కురుమలపై కొత్త పాట...https://www.youtube.com/watch?v=CgXR9IQBMTk New Yadav Song 2018 // Kumbala Gokul.....https://www.youtube.com/watch?v=EgJvKduPuKA Krishnashtami special song// kumbala gokul...https://www.youtube.com/watch?v=clECZix2MEw Lattu Patti Rumaal Katti // Yadav Song...https://www.youtube.com/watch?v=1MOpZttZIk8 Yadav Song // Meme Meme Yadavulam...https://www.youtube.com/watch?v=vBFzWJeflD8 గొల్లవారమే మేమెల్ల //Gollavarame memella...https://www.youtube.com/watch?v=hPE9AKwKrnY గోవులను పూజించు వంశము//Govulanu Poojinchu Vamshamu...https://www.youtube.com/watch?v=6yOhx29jnO4 Dunnapothu Aatachoodayyo...https://www.youtube.com/watch?v=RA1EnPZoT7c&t=220s దున్నపోతుల ఆటరన్న // Dunnapothula Ataranna ...https://www.youtube.com/watch?v=3YpmGiDsLec దున్నపోతుల ధూమ్ ధాం // సదర్ సయ్యాట...https://www.youtube.com/watch?v=UxewynOv3Kw పోతుజూడమ్మో // సదర్ సయ్యాట // Pothuchoodammo...https://www.youtube.com/watch?v=qiIq7QuKPrg మేం యాదవులం // Mem Yadavulam...https://www.youtube.com/watch?v=WugdxBC-oKY krishnashtami new song 2020/Gopikalemannaaru/Lord Krishna Songs...https://www.youtube.com/watch?v=SAjbuMUc7Kg Yadav Song 2021 || Kandabalam Unnonni Yadav Song...https://www.youtube.com/watch?v=VT7SEihmQ9k Yadav Song //Gunamulo Maharajulam//Memera Yadavulam...https://www.youtube.com/watch?v=9A9Smk2Q_Os Kanlalla Pettukoni Ramulammo// Latest Folk Song...https://www.youtube.com/watch?v=dWtFcy9PObU Jaanu Lyri latest folk song//Andaala Sundaraangudu...https://www.youtube.com/watch?v=g0got_I78Zk Laddu Yadav Sadar Song 2019//bandenaka bandi ...https://www.youtube.com/watch?v=Rkyo3BFo0hI kadali raa yadava sodara//Yadav Awareness Song...https://www.youtube.com/watch?v=dzRqIefxDZ0 Komuravelli Mallanna Song 2021/Meluko Mallanna/Mallanna Video Song 2021...https://www.youtube.com/watch?v=G7UfExzVUkQ Sallangundaale Laddu Yadav/...https://www.youtube.com/watch?v=HmXOvSmFtao Ege Dollu Ega Vatte...https://www.youtube.com/watch?v=GvufMDSxYhA Latest Telangana Folk Song/Yendikonda Bangaru Konda...https://www.youtube.com/watch?v=T-gFCzAoaYo Lamba Lamba // Telugu Private DJ Songs ...https://www.youtube.com/watch?v=0NzJMM3dvZU Get Subscribe For more Regular updates on our YouTube channel https://www.youtube.com/channel/UCTqIxkksGwS8IPhN1OJkhkA

svc recording companynetthina nemali yadav songlord krishna songskrishnashtami songnallani momu painanew yadav songslatest yadav songssvc yadav songskumbala gokul songsyadav dj songsgolla kuruma songsyadav dj songs telugukrishnashtami dj songkannayya songsraava kannayya raavasoggaade songmeme meme yadavulamladdu yadav songsyadav songs 2021gopikalemannaarusandamamo sandamamayadav songsgyaneshwar yadavlamba lamba dj song