వ్యవసాయం, గృహనిర్మాణం, విద్యా రుణాలని బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. రైతులు, నిరుద్యోగులకు రుణాలిచ్చే బ్యాంకర్లు.... ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదన్నారు. వ్యవసాయానికి..... ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున రైతులకి రుణాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శించవద్దని తెలిపారు. రైతులకు సంస్థాగత రుణాలివ్వడం సామాజిక బాధ్యతగా భావించాలని.. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టివిక్రమార్క తెలిపారు. 2024-25 ఖరీఫ్ పంట రుణాల ప్రణాళిక, ఇతర రంగాల రుణాలలక్ష్యాలు, గతేది పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. పట్టుగూళ్ల పెంపకం రైతులకు....... కోటి 83 లక్షల 41 వేల ప్రోత్సాహకాన్ని అందించారు. రానున్న ఐదేళ్లల్లో స్వయం సహాయక బృందాల మహిళలకు.... లక్ష కోట్ల రుణాలు ఇస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీలేని రుణాలడబ్బులను బ్యాంకర్లకు... రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని భట్టి స్పష్టంచేశారు. వ్యాపారంలో విఫలమైన ఈము కోళ్ల రైతులకు రుణాల చెల్లింపులో... వన్ టైం సెటిల్ మెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ముందుకుతీసుకెళ్లుందుకు బ్యాంకర్లు సహకరించాలని..... మంత్రి తుమ్మల సూచించారు. ------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : https://www.facebook.com/ETVTelangana ☛ Follow us : https://twitter.com/etvtelangana ☛ Follow us : https://www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideoNational News VideoETV WorldETV andhravaniandhravaniVideoETV TalkiesEtv11Etv andhra pradeshNewsandhravaniEtv GhantaravamEtv11 indiaTelugu NewsEtv APAP NewsAPEtv TeluguEtv News Live VideoEtv SakhiEtv SukhibhavaHealth MagazineHealth ShowEtv MargadarsiETV AahaLatest News VideosMunrdhaduguLakshyamETV TelanganaTelangana NewsTelangana Latest NewsTelangana UpdatesETV LiveLive TVlatest News