hmtv బతుకమ్మ పాట | hmtv Bathukamma Song | Telangana Festival Song | hmtv #hmtv #hmtvbathukammasong #hmtv #bathukamma2022 #bathukammasongs2022 #suddalaashoktejasongs #Yashokrishnabathukammasongs #2022bathukammasongs Song Credits: Lyrics: Dr. Suddala Ashok Teja Music: Yasho Krishna Singers: Sahithikanth Galidevara, Ramki, Prakruthi Reddy Chorus: Revathi, Mohiniraj, Padma Keyboard and Rhythms: Naga Vamshi Live Rhythms: Ganesh, Anil Robin Nadaswaram: Mallikharjun Flute: Pramod Violin: Sandilya Sound Engineer: Venkat Song Recorded at: Gorantla Krishna Recording Studios Music Incharge: Kumar Audio Mixed and Mastered by: G.V. Madhava Direction Of Chorography : Anthadupula Nagaraju Camera: Anil Kumar P Editing : Harish Velpula Casting: Maram Praveen Pappi : Deepthi : Shailaja Drone : Suresh Devavath Makeup : swamy Song: పల్లవి: F: తీరు తీరు రంగులు వేరు వేరు హంగులు కలిగి ఉన్న భారతమ్మకూ ఎన్నో ఎన్నో జాతులు భిన్న భిన్న రీతులు కలిసి ఉన్న భారతానికీ నిక్కమైన తెలంగాణ సంతకానివి నువ్వు సొక్కమైన తెలంగాణ సంబురానివి M: బతుకమ్మా..... ఓ... బతుకమ్మా… F: మా మట్టిలోన పుట్టినా పట్టుకొమ్మ బుట్టబొమ్మ పుత్తాడి బొమ్మ.. ||తీరు తీరు రంగులు|| PR: పూలు పూయాలంటే రెమ్మలుండాల రెమ్మలుండాలంటే కొమ్మలుండాల కొమ్మలుండాలంటే చెట్లు బతకాల చెట్లు బతకాలంటే వనములుండాల వనముల కోసమేనూ గౌరమ్మ ||వస్తివా బతుకమ్మలా గౌరమ్మ||2 చరణం: 1 F: ||ఇంద్ర ధనసు చలువలూ.... సూర్య చంద్ర వెలుగులూ....||2 మెరిసి పోయే నేలతల్లికీ.. M: ముచ్చటైన పల్లెల్లో ముప్పై మూడు జిల్లాల్లో గుప్పుమన్న గుండెల్లో..... సిరిగంధం సింధూరం పసుపు ముద్దల్లో సిరిసిల్లా పోచంపల్లి పట్టు చీరల్లో హరి లక్ష్మి గిరి లక్ష్మి చదువుల లక్ష్మి వరి లక్ష్మి వర లక్ష్మి సాహస లక్ష్మి F: అచ్చమైన తెలంగాణ ఆడపడుచువీ మా తెలంగాణలోన జన్మ ఎత్తినావులే M: బతుకమ్మా..... ఓ... బతుకమ్మా… F: మా మట్టిలోన పుట్టినా పట్టుకొమ్మ బుట్టబొమ్మ పుత్తాడి బొమ్మ.. ||తీరు తీరు రంగులు|| PR: బతుకమ్మ పండుగకు చెరువులుండాల చెరువులుండాలంటే వాన కురవాల వాన కురవాలంటే కడలినీ భూమినీ కాపాడుకోవాల కడలినీ భూమినీ కాపాడవలెనంటే కాలుష్యమేలేని జగతి ఉండాలా జగముల రక్షణాకే గౌరమ్మ ||పుడితివా తెలగాణలో గౌరమ్మ||2 చరణం: 2 F: ||రాట్నం తల్లి వడికినా...... మగ్గం తల్లి నేసినా......||2 మూడు రంగుల జెండా తల్లికీ........ M: చిన్న భారతమ్మలా ఉన్న భాగ్య నగరిలా భాగమతీ ప్రేమలా..... మహ్మదీయ సిక్కు జైను క్రిష్టియన్లనూ ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఇండియన్లను కడుపులోన దాచుకున్న హైద్రాబాదువే మా నాల్గు కోట్ల రత్న దీప తెలంగాణవే CHO: నిక్కమైన తెలంగాణ వందనానివి మా సొక్కమైన తెలంగాణ గుండెపాటవి M: ||బతుకమ్మా..... ఓ... బతుకమ్మా…||2 ► Watch hmtv Live : https://youtu.be/qIY8IeluF9g ► Subscribe to hmtv News YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive ► Follow us on Twitter : https://twitter.com/hmtvnewslive ► Instagram : https://www.instagram.com/hmtvnewslive ►Telegram : https://t.me/hmtvnewslive ► For News in Telugu: http://www.hmtvlive.com/ ► For News in English: http://www.thehansindia.com

bathukamma songsbathukamma songs 20222022 bathukamma songstelugu bathukamma songsbathukamma video songslatest bathukamma songs 2022bathukamma songbathukammalatest bathukamma songstelangana bathukamma songsbathukamma dj songslatest bathukamma songtelangana songsbathukamma songs 20212022 folk songsbathukamma new songsnew folk songs 20222022 folk songs newlatest folk songs 2022hmtv bathukamma songshmtv bathukamma