నాలుగేండ్లుగా ఖర్జూర తోట పెంచుతూ తొలిసారి పండ్లు కోసి అమ్ముతున్న రైతు సాగు అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి మండలం బంజులదిన్నె గ్రామంలో ఈ రైతు ఖర్జూర సాగు చేస్తున్నారు. సాగు ఖర్చు, సాగు తీరు, పంట దిగుబడి, మార్కెట్ చేస్తున్న విధానం.. ఇలా అన్ని వివరాలను తెలిపారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఖర్జూర పండిస్తున్నం Kg ₹100 అమ్ముతున్నం | Dates Farming | రైతు బడి #RythuBadi #datefarming #ఖర్జూరసాగు

తెలుగు రైతుబడిRajender ReddyAgricultureరైతు బడివ్యవసాయంTeluguRaithubadiRythu badiఖర్జూర సాగుకజ్జూర సాగుఎండు కజ్జూరపచ్చి కజ్జూర పండ్లుఖజ్జూర పండ్లుDry Dates FarmingDate FarmDates FarmingDates FarmKurnoolNandyala DistrictSudhakar ReddyBanganapallyసుధాకర్ రెడ్డిజంబుల దిన్నె గ్రామంపండ్ల సాగు