Amma Paata 2024 Full Song | Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio #AmmaPaata #AmmaSongs #Onemediaet #mittapallisurender Label & Channel Managed by: One Media - 7799090708 Branding & For Promotions Mail Us: Info@onemediaet.com © All Rights Reserved: Mittapalli Studio ( One Media Et Private Limited ) పల్లవి : అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన చరణం కురిసే వాన చినుకులకి నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నేలతల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకోమ్మ అమ్మ ప్రకృతిపాడే పాటలకి యలకోయిల అమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం చరణం నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ అందంపొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటిపాప అమ్మ అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని Song name : Ammapata Producer : Ravi Y & Mittapalli Studio Lyricist : Surender Mittapalli Director & Dop : Thirupathi gauni Singer : Janhavi Yerram Music : Sisco Disco Editor : Ashok Karri Additional Programming and Guitars Arun Chiluveru Final Mixing and Mastering J Vinay Kumar Vocal recording : Ram Gandikota and Anand Paul Pro Ylb Saathvik Casting: Flute :- Shivam Keys :- Benny Drums :- Jake Jacob Guitar :- Joshua Recording Studio’s Jazz9 Rhythmonline Publicity designs - Sagar MudiRaaz

Amma Paata 2024Amma SongsAmma Songs TeluguAmma Paata 2024 Full SongAmma PaataAmma Songs newlatest amma songsAmma Patalu teluguNew Amma SongsAmma Paatalu 2024AmmapataMittapalli StudioJanhavi YerramMittapalli SongsSurender MittapalliMothers Day SongsMothers Day New SongsNew Mothers SongsLatest Mothers Day SongsAmma Sentiment SongsMittapalli SurenderNew Folk Songs 2024telangana Folk SongsLatest Telugu Songssisco Disco