ఆపం | Appam Recipe | Kerala Style Appam recipe |100% perfect Appam Recipe | @HomeCookingTelugu ఆపం అనేది కేరళ స్టైల్ దోశ. కానీ ఇందులో వేరే పదార్థాలు ఉండటం వల్ల ఇది రుచిలో వేరుగా ఉంటుంది. ఇది చేయడం చాలా ఈజీ. దీన్ని చికెన్ కర్రీ, మటన్ కర్రీ లాంటి వాటితో తినచ్చు, లేదంటే మామూలు చట్నీలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. Here's the link to this recipe in English: https://bit.ly/3rpeQDA తయారుచేయడానికి: 15 నిమిషాలు వండటానికి: 15 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: పచ్చిబియ్యం - 1 కప్పు అటుకులు - 1 /2 కప్పు తురిమిన కొబ్బరి - 1 / 2 కొబ్బరి చిప్పంత నీళ్లు ఉప్పు వంట సోడా (ఆప్షనల్) తయారుచేసే విధానం: బియ్యాన్ని నీళ్లలో నాలుగు గంటల సేపు నానపెట్టాలి అతుకులని నీళ్లలో ముప్పై నిమిషాల పాటు నానపెట్టాలి తురిమిన పచ్చికొబ్బరిని కొన్ని నీళ్లతో కలిపి మిక్సీలో వేసి పేస్టు అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానపెట్టిన బియ్యం , నానపెట్టిన అటుకులు, ఉప్పు వేసి రుబ్బి, కొన్ని నీళ్లు పోసి పలచటి దోశపిండిలాగా రుబ్బి పన్నెండు గంటల సేపు పక్కన ఏపీటీ పులియపెట్టాలి ఆ తరువాత పులిసిన పిండిలో కొబ్బరి పేస్టు వేసి బాగా కలిపి, వేడెక్కిన ఆపం ప్యాన్లో వీడియోలో చూపించినట్టు దోశలా వేయాలి ఒకసారి వేసిన తరువాత గరిటెతో దోశపిండిని రుద్దకూడదు మూత పెట్టి ఆపంను మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించిన తరువాత బయటకు తీసేసి, చికెన్ కుర్మాతో వెజ్ కుర్మాతో లేదంటే కొబ్బరి పాలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది #Appamrecipe #keralastyleappamrecipe #palappamrecipe #velayappamrecipe Today we are going to see making of Kerala style Appam recipe In Telugu. Appam is a traditional South Indian-style dish breakfast from the state of Kerala. It is also called Vellayappam or palappam in the same region.Thin and crispy around the edges with soft fluffy center appam taste delicious when paired with vegetable gravy,Tomato Chutney or Veg Kurma. Making of Appam Involves making of Rice batter, Coconut batter followed by mixing them well and keep it aside for few minutes. Later Batter needs to be poured in Appam tawa maker and fry it for 3 to 4 minutes. Thus Appam is prepared. It is every ones favourite and best taste guaranteed with the tips mentioned in the video. Hope you try this yummy recipe at your home and enjoy. Happy cooking with homecooking Telugu recipes Our Other Recipes: Tamilnadu Chicken fry : https://youtu.be/YaD5lM7PWUU Telangana Chicken : https://youtu.be/eLmfCFrfveQ Peri Peri chicken : https://youtu.be/WWRO58BIGnQ Chicken liver fry : https://youtu.be/8ecMkjGJkAs Achaari Chicken fry : https://youtu.be/6o7CiH1H0L8 Peri peri chicken : https://youtu.be/WWRO58BIGnQ Chicken 65 : https://youtu.be/MD83epwWJC8 Achari Chicken : https://youtu.be/6o7CiH1H0L8 Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook- https://www.facebook.com/HomeCookingTelugu Youtube: https://www.youtube.com/homecookingtelugu Instagram- https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com

telugu recipeshomecooking teluguhomecookingTeluguhema subramanianappam recipeappamrava appam recipekerala appam recipeappam batter recipeappam recipe malayalamsouth indian appam recipepalappam recipeappam recipe kerala stylehow to make appambest appam recipepalappam recipe kerala stylerava appamkerala appamvellayappam recipe kerala stylekerala style appam recipe in Telugueasy appam recipeappam kerala style