మాస శివరాత్రి, Masa Shivaratri March 2022, March Date and Time - 2022 మాస శివరాత్రి తేదీలు మరియు తిధి - 2022 Masa shivaratri Telugu Days and Time | Masa shivaratri 2022 Telugu Calendar - Shivaratri 2022 Date and Time #MahaSivaratri2022 #MahaSivaratri2022Eppudu #MasaSivaratri #MasaShivaratriEppudu #MasaShivaratri #MasaShivaratriDatesIn2022 #MasaSivaratriInMarch2022 Watch Next: 2022 ఆమావాస్య తేదీలు మరియు తిధి - https://youtu.be/ktw5ftomwh4 ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాస శివ రాత్రి. ప్రతి నెలా వచ్చే మన శివుని పండుగ. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా కృష్ణ పక్షం చతుర్దశి నాడు ఆ భోళా శంకరుని ఉద్దేశించి చేసుకునే పూజ. ఈ రోజున ఉపవాసం, ప్రదక్షిణాలు ప్రత్యేకముగా, విశిష్టముగా ఉంటాయి.అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి అంటే మాఘ మాస శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. అసలు ఈ రోజున ఏం చేయాలి? శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి . ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివేదన చేయాలి. ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం. అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వ దళాలను శివునికి అర్పించాలి. ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది. ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి. ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు. కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది. అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని పాిస్తూ ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి. ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు చేయలేకపోయినా ఈ పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇప్పుడు మనం మాస శివరాత్రి డేట్స్ అండ్ తిథి టైమ్ తెలుసుకుందాం. మార్గశిర బహుళ చతుర్దశి January 1, 2022, Saturday Masa Shivaratri Margashira Krishna Chaturdashi Jan 01, 7:17 am - Jan 02, 3:42 am January 30, 2022, Sunday Masa Shivaratri Pausha Krishna Chaturdashi Jan 30, 5:29 pm - Jan 31, 2:19 pm March 1, 2022, Tuesday Maha Shivaratri Magha Krishna Chaturdashi Mar 01, 3:16 am - Mar 02, 1:01 am March 30, 2022, Wednesday Masa Shivaratri Phalguna Krishna Chaturdashi Mar 30, 1:20 pm - Mar 31, 12:23 pm April 29, 2022, Friday Masa Shivaratri Chaitra Krishna Chaturdashi Apr 29, 12:27 am - Apr 30, 12:58 am May 28, 2022, Saturday Masa Shivaratri Vaishakha Krishna Chaturdashi May 28, 1:10 pm - May 29, 2:56 pm June 27, 2022, Monday Masa Shivaratri Jyeshtha Krishna Chaturdashi Jun 27, 3:26 am - Jun 28, 5:53 am July 26, 2022, Tuesday Masa Shivaratri Ashadha Krishna Chaturdashi Jul 26, 6:48 pm - Jul 27, 9:12 pm August 25, 2022, Thursday Masa Shivaratri Shravana Krishna Chaturdashi Aug 25, 10:38 am - Aug 26, 12:25 pm September 24, 2022, Saturday Masa Shivaratri Bhadrapada Krishna Chaturdashi Sep 24, 2:31 am - Sep 25, 3:13 am October 23, 2022, Sunday Masa Shivaratri,Naraka Chaturdashi Puja, Dhanalakshmi Puja Ashwayuja Krishna Chaturdashi Oct 23, 6:04 pm - Oct 24, 5:28 pm November 22, 2022, Tuesday Masa Shivaratri Kartika Krishna Chaturdashi Nov 22, 8:50 am - Nov 23, 6:54 am December 21, 2022, Wednesday Masa Shivaratri Margashirsha Krishna Chaturdashi Dec 21, 10:17 pm - Dec 22, 7:14 pm

masa shivaratri dates 2022masa shivaratri 2022 datesmasa shivaratri calendarmasa shivaratri calendar telugumasa shivaratri calendar telugu 2022masa shivaratri 2022 dates and timekarthika masa shivaratri 2021 datemasa shivaratri 2022 telugumasa shivaratri august 2022masa shivaratri dates in 2022masa shivaratrimasa shivaratri eppudumasa sivaratrimasa shivaratri 2022 marchmaha shivaratri 2022shivratri 2022 date